Home » free food
దేశంలో ఆహార వ్యర్థం ప్రబలంగా మారుతోంది. చాలా ప్రాంతాల్లో ఆహార పదార్థాలను వృథా చేస్తున్నారు. పెళ్లి విందుల్లో, ఇతర పార్టీల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు వీధుల్లో పారవేస్తున్నారు. రోజురోజుకీ ఆహార వ్యర్థాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఆ�
ఇక నుంచి భాగ్యనగరంలో పది ప్రదేశాల్లో ఉచిత ఫ్రిజ్‌లు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. ఇప్పటికే నిరుద్యోగులకు, ప్రయాణాలలో ఉన్నవారికి అతి తక్కువ ధర రూ.5కే భోజన సదుపాయం అందిస్తోన్న జీహెచ్ఎంసీ మరో సరికొత్త నిర్ణయానికి తెరలేపింది. నగరంలో ఎక్కడ కూడా �