Home » Friendship
ఆనంద్ సాయి పవన్ తో తన ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ..
బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని వాళ్లేమన్నా భరించడం.. సహించడం సరికాదు. ఇష్టం లేని అంశాల్ని గట్టిగా చెప్పగలగాలి. ఫ్రెండ్స్ అయినంత మాత్రాన అన్ని విషయాలు అంగీకరించాల్సిన అవసరం లేదు.
ఆడవారు, మగవారు మంచి స్నేహితులు ఉండగలరా? ఉంటే ఇద్దరి మధ్య ఎలాంటి సరిహద్దులు ఉండాలి? పెళ్లి తరువాత వీరి మధ్య స్నేహ బంధం కొనసాగాలంటే సాధ్యమా?
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్‌లో అడుగుపెట్టిన ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ స్వయం విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వ�
తెల్లవారితే చేతిలో సెల్ ఫోన్ ఉండాలి. సోషల్ మీడియాలో టచ్ లో ఉండాలి. లేదంటే ప్రపంచం ఏమైపోతోందో అనే దిగులు. అంతలా దానికి జనం అడిక్ట్ అయిపోయారు. కుటుంబసభ్యులు, స్నేహితుల్ని కూడా కాదని ముఖ పరిచయం లేనివారి మాటలు నమ్మి మోసపోతున్నారు. నిజానికి సోషల్
స్కూల్ డేస్‌ని, స్కూలు జ్ఞాపకాల్ని ఎవరూ మర్చిపోలేరు. ఇక రీయూనియన్ జరిగినపుడు ఆ సంతోషాన్ని మర్చిపోలేరు. 1954 లో పూనేలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్ధులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. వారి ఆనందం మాటల్లో కంటే చూస్తేనే అర్ధమవుతుంది.
కోపం, పట్టుదలకు పోతే ఎంతో అందమైన స్నేహాలు బ్రేక్ అవుతాయి. కాస్త సహనం, ఓర్పుతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బంధాలు నిలబడతాయి. కోల్పోయిన మీ స్నేహాన్ని తిరిగి పొందాలంటే జస్ట్ ఈగోని వదిపెట్టేయడమే. తిరిగి మీ స్నేహాన్ని పొందాలంటే సారీ చెప్పేయడమే.
ఒక్క ఆలింగనం ఎన్నో మాటల్ని చెబుతుంది. స్నేహాన్ని ప్రతిబింభిస్తుంది. నోటితో చెప్పలేని ఎన్నో ఊసుల్ని తెలుపుతుంది. ఒక్క కౌగిలింత నేనున్నాననే ధైర్యాన్నిస్తుంది. మీరు మేము కలిసి ఉంటామనే భరోసానిస్తుంది. అటువంటి ఆలింగనమే భారత ప్రధానిని ప్రపంచ ద�
ఆరోగ్యకరమైన సరిహద్దులను కలిగి ఉన్న స్నేహితులతో సన్నిహితంగా మెలగటం మంచిది. అలాకాకుండా వ్యక్తిగత విషయాల్లో తొంగిచూస్తూ మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టే స్నేహం ఏమాత్రం సరైంది కాదు.
ఆఫీస్‌కి రెగ్యులర్‌గా లేట్‌గా వస్తేనో.. పనుల్లో కంటిన్యూగా తప్పులు చేస్తుంటేనో.. ఆఫీసు కార్యకలాపాలకు భంగం కలిగిస్తేనో బాస్ మెమో ఇచ్చినా అర్ధం ఉంది. ఓ కంపెనీ బాస్ ఇచ్చిన మెమో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ అందులో ఏముంది?