-
Home » frozen body
frozen body
కన్నతల్లి మృతదేహాన్ని పదేళ్లుగా ఫ్రీజర్లో దాచిన కూతురు, కారణం ఏంటంటే
January 30, 2021 / 02:03 PM IST
mothers dead body in freezer for 10 years: మనిషి చనిపోయాక మృతదేహాన్ని ఏం చేస్తారు. దహనం చేస్తారు లేదా ఖననం చేస్తారు. అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంతిమ వీడ్కోలు పలుకుతారు. ఇది కామన్. కానీ, ఓ కూతురు ఏం చేసిందో తెలుసా.. తన తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్ లో దాచింది. �