Home » Full details here
దీన్ని అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ రహస్య 'కాస్మోస్ 2553' ఉపగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో రష్యాలోని ప్లెసెట్స్క్ కాస్మోడ్రోమ్ నుంచి కక్ష్యలోకి సోయుజ్-2 రాకెట్‌తో ప్రవేశపెట్టారు.
ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
నిఖేశ్ సింగిల్ విండో సిస్టమ్‌లో పైఅధికారుల వాటాను డీల్ చేసే వ్యవహారం బయటపడటంతో..ఈ కేసును మరింత లోతుగా విచారణ చేయాలని ఏసీబీ భావిస్తోంది.
కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు లేవని..ఆఫీసులు, కలెక్టరేట్ల కోసం స్థలాలు కొనాలంటే భారం అవుతుందని..అంతకంటే ముందు రీఆర్గనైజేషన్ ప్రాసేసే పెద్ద తలనొప్పి అంటున్నారు.
బీఆర్ఎస్ సినిమా అయిపోయిందని, కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ నడుస్తోందని తెలిపారు.
"మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి" అని షర్మిల అన్నారు.
వైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీలో తనిఖీలు చేపట్టాయి సిట్ టీమ్స్.
వైసీపీ హయాంలో కూటమి నేతల మీద అడ్డగోలు కామెంట్స్ చేసిన వారంతా ఇప్పుడు వణికిపోతున్నారు.
లేటెస్ట్ పొలిటికల్ సిచ్యువేషన్లో కాంగ్రెస్, బీజేపీ వైఖరిని తెలియజేసేందుకు మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచనలో గులాబీ దళం ఉన్నట్లు తెలుస్తోంది.
బొత్స డైరెక్షన్లోనే లక్ష్మణ్ జనసేనలోకి వెళ్లారాన్న టాక్ కూడా ఉంది. అంతేకాదు జనసేనలోకి వెళ్లాలని బొత్స మీద కూడా కుటుంబ పరంగా ఒత్తిడి ఉందట.