Home » Full details here
ఉగ్రవాదుల చర్యలతో మృతుల బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ స్కాంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మొత్తం 754 కోట్ల రూపాయల విలువచేసే బాండ్లు జారీ చేస్తే అందులో దాదాపు 691 కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా నుంచి రికమండేషన్ చేయించుకున్నా... అసలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుంటుందా అని ఆశావహులంతా కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తున్నారంట.
వైసీపీ హయాంలో చాలా చోట్ల గోవులు లేకుండానే దాణా కొనుగోలు అంటూ భారీ అవినీతి చేసినట్లు విజిలెన్స్ నివేదికలో బయటపడిందట.
అధికార యంత్రంగాన్ని సైతం తన గ్రిప్ లో పెట్టుకోవాలని సుడా చైర్మన్ చూస్తుంటే.. మంత్రి హోదాలో పొన్నం తన మాట చెల్లు బాటయ్యేలా ఆదేశాలిస్తున్నారట.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు, కొనుగోళ్లలో చక్రం తిప్పారని ప్రచారం జరుగుతోంది.
అయితే పార్టీ ఫిరాయింపులపై జీవన్‌రెడ్డి నిరసన గళం వినిపించారు.
ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సందర్భాల్లో సరైన సమయంలో స్పందించలేదనేది పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న టాక్.
వక్ఫ్ సవరణ బిల్లు ఉద్దేశం.. వక్ఫ్ ఆస్తులను నియంత్రించడంలో, నిర్వహించడంలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించడం. భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ను మెరుగుపరచడం.
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సైతం ప్రభుత్వం ఎలాంటి వేటు వేస్తుందని టెన్షన్ పడుతున్నారట.