Home » Full details here
మొదట గోదాములో 3వేల బస్తాలు కనిపించడం లేదనుకున్నారు. చివరికి 7 వేలకు పైగా బస్తాలు లేవని తేల్చారు.
ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయం ఇలా ఉంటే..స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించకపోవచ్చని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారట.
అందుకే ఆరు నెలలుగా కరసత్తు చేసినా, ఆదివారం రెండున్నర గంటలపాటు చర్చించినా రైతు భరోసా నియమ నిబంధనల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట క్యాబినెట్ సబ్ కమిటీ.
రాయలసీమలోనే వైసీపీని దెబ్బకొట్టాలనేది పవన్ వ్యూహమట. ముఖ్యంగా కడప జిల్లాలో జగన్ రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించాలని కసిగా ఉన్నారట.
ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రమాకుమారి కూడా.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
నిజానికి ఏపీ ప్రజలు మొన్ననే తీర్పు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలే అయ్యింది.
పొలిటికల్ ఫ్యామిలీ గ్రౌండ్ ఉన్న వంశీనే కాదు.. గతంలో ఇదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన బాల్క సుమన్ ప్రోటో కాల్ విషయంలో ఫుల్ గరమయ్యారు.
మొత్తంగా చూస్తే.. వైసీపీలో రాజకీయాలు సత్తెనపల్లి టు రేపల్లె వయా మంగళగిరి అన్నట్టుగా సాగుతున్నాయి.
సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య వంటి కీలక కాపు నేతలు కూడా వైసీపీ కండువా పక్కన పెట్టేశారు.
ఇలా ఎప్పుడూ ఎవరో ఒకరు కాంట్రవర్సీ కామెంట్స్ చేసి పార్టీని ఇరకాటంలో పెడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారట పీసీసీ పెద్దలు.