Home » Full details here
అనవసరమైన మాటలు మాట్లాడి ప్రభుత్వం దృష్టిలో పడితే తన వ్యాపారాలకే నష్టమన్న భావిస్తున్నారట మల్లన్న.
ఏది ఏమైనా సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
పూర్తి నివేదిక వస్తే పెద్దిరెడ్డి కార్నర్ అయిపోవడం పక్కా అంటున్నారు టీడీపీ నేతలు.
మొదట రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ తెరచి, మీ పేరును రిజిస్టర్ చేసుకోవాలి.
జియో అందిస్తున్న స్పియర్ బ్రౌజర్ యూజర్లకు స్మార్ట్ఫోన్లలో అందుబాటులో ఉంటుంది.
అభివృద్ధిలో రెండు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని భావిస్తున్న వేళ.. రాజకీయ ఎత్తుల్లో భాగంగా..పెట్టుబడులు రాబట్టే విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారట ఇద్దరు సీఎంలు.
ముఖ్యంగా నల్గొండ జిల్లా నేతలు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారట.
కార్యకర్తల అసంతృప్తిని గ్రహించిన నారా లోకేశ్ స్వయంగా ఈ వ్యవహారాలన్నీ తానే మానిటరింగ్ చేస్తున్నారట.
రాబోయే రోజుల్లో కూడా కలిసి నడుస్తామంటే పవన్ సీఎం పదవి ఆశలు వదులుకున్నారా అన్న చర్చ జరుగుతోంది.
ఏడేళ్ల క్రితం నల్గొండ జిల్లాలో డీఎస్పీగా చేరారు గంజి కవిత. ఇప్పటివరకు ఎస్పీగా పనిచేసిన ఆమెపై ఈ మధ్య కాలంలో తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.