Home » Full details here
లేటెస్ట్గా దానం కేసీఆర్ను పొగడటం.. ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్కు అనుకూలంగా మాట్లాడటం వంటివి చర్చకు వస్తున్నాయి.
జగన్ పర్యటనలో చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టాలంటూ బాధితులకు డబ్బులు ఇచ్చారని ఆరోపిస్తోంది టీడీపీ.
లీగల్ ఫైట్ చేస్తానని కేటీఆర్ చెబుతుండడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనే ఉత్కంఠను రేపుతోంది.
తమ్మినేని మనసులో ఏముందో గాని.. సోషల్ మీడియా మాత్రం ఆయనికి కంటిమీద కునుకులేకుండా చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల అంశం కూడా పీఏసీ మీటింగ్లో చర్చకు రానుంది.
పార్టీ, కార్యక్రమాలకు వచ్చేది ఎవరు, పార్టీని నడిపించేది ఎవరని కార్యకర్తలు పెదవి విరుస్తున్నారని పార్టీ ఇన్నర్ టాక్.
వైసీపీకి నియోజకవర్గాల్లో నాయకులు లేని దుస్థితిపై రాజకీయవర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది.
ప్రజాభవన్లో ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లే..క్యాడర్ కోసం పార్టీ ఆఫీస్లో ప్రజావాణి నిర్వహించి సమస్యలు సాల్వ్ చేయాలనుకున్నారు.
ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలు ఛైర్మన్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి.
అసలు ఈ కేసులో తనను విచారించాల్సిన అవసరమే లేదన్న కేటీఆర్.. ఏలాగైనా తనను అరెస్ట్ చేయించాలన్న కోణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయిస్తున్నారని మండిపడ్డారు.