Home » Full details here
వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే విషయం కూటమి ప్రభుత్వ పెద్దలు డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కుంభకోణం వెనుక మాజీమంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయట.
నలుగురు కౌన్సిలర్లు తిరిగి వైసీపీలో చేరి తమకే ఛైర్మన్ పీఠం ఇవ్వాలని వైసీపీ అధిష్ఠానం ముందు డిమాండ్లు పెట్టారు.
వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ ఓటమి బీఆర్ఎస్ను ఆలోచనలో పడేసిందంటున్నారు.
రెండు, మూడు రోజుల్లోనే కూటమి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
సీఎంతో పడక దొంతి మాధవరెడ్డి కార్యక్రమంలో కనిపించకపోవడం సరే. కొండా సురేఖ అంటే గిట్టక రేవూరి ప్రకాశ్‌రెడ్డి గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్నారనే విషయం అయితే మరోసారి స్పష్టం అయింది.
వాలంటీర్లను కొన్ని రకాల ప్రభుత్వ సేవల కోసం వాడుకోవడం ద్వారా..ప్రభుత్వానికి ప్రజలకు మధ్య బలమైన వారధిని ఏర్పాటు చేసుకోవాలని బాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు.
ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్లో పెద్దగా మార్పులు రావడం లేదంటున్నారు రియల్టర్లు.
ఓ వైపు ప్రభుత్వ తీరుపై పోరాటం చేస్తూనే.. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టే వ్యూహరచన చేస్తున్నారట కేసీఆర్.
ఏ రాష్ట్రంలోనైనా ఓటర్లు అంటే సామాజిక వర్గాల వారీగా ఉంటారు. కానీ ఏపీలో అందుకు భిన్నంగా మారింది సీన్.