Home » Full Story here
విజయసాయి రాజకీయాలకు రాంరాం అంటూనే వైసీపీ అధినేతను ఇరకాటంలో పెట్టేస్తున్నారు.
ఇప్పటికైనా బాస్ క్యాడర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని చర్చించుకుంటున్నారట నేతలు.
ఈ విభేదాల కారణంగానే సీఎస్ శాంతికుమారి అమెరికా టూర్ కు వెళ్లిన సందర్భంలోనూ ఎవరికీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించలేదని అంటున్నారు.
అటు మంగళగిరి ఎమ్మెల్యేగా..ఇటు తన మంత్రిగా తన శాఖలను చక్కనపెడుతూ సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు లోకేశ్.