Home » funeral
టెలివిజన్ నటి అయిన, 22 ఏళ్ల తునీషా ఈ నెల 24న టీవీ షూట్ సెట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం ఆమె బాయ్‌ఫ్రెండ్ షీనాజ్ ఖాన్, మరి కొందరు ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఇటీవల మరణించిన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పదేళ్ల బాలుడు ఇంటి నుంచి పారిపోయాడు. రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న బాలుడిని రైల్వే పోలీసులు గమనించారు. తండ్రికి సమాచారం అందించారు.
ఈ విషయమై లండన్ చేరుకున్న వెంటనే భారత రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతాలో లండన్ విమానాశ్రయానికి చేరుకుని, విమానం దిగుతూ అభివాదం చేస్తున్న ద్రౌది ముర్ము ఫొటోను షేర్ చేస్తూ ‘‘క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరై భారత ప్రభుత్వం తరపున నివాళు�
బ్రిటన్‌లో జరగబోయే క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఈ అంత్యక్రియలకు బ్రిటన్ అధికారికంగా భారత్‌కు ఆహ్వానం పంపింది.
కృష్ణంరాజు మృతిపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. మరోవైపు కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి.
పాముకాటుతో మృతి చెందిన సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తిని మరో పాము కాటేసింది. ఈ విషాదకరమైన ఘటన యూపీలోని భవానీపూర్ గ్రామంలో జరిగింది. అరవింద్ మిశ్రా అంత్యక్రియల కోసం వచ్చిన గోవింద్ మిశ్రా కూడా పాము కాటుతో మృతి చెందినట్లు..
బోయిన్పల్లి పరిధిలో నివాసముండే ప్రసాద్ శర్మకు మంగళవారం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై వైద్యులు అతడికి చికిత్స అందించారు.
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు రేపు(23 ఫిబ్రవరి 2022) నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో నిర్వహించాలని నిర్ణయించా
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి 49ఏళ్ల వయసులో గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు.
బప్పీలహరి మృతికి అసలు కారణం అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే రుగ్మతగా వైద్యులు తేల్చారు. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కారణంగా గుండె ఆగి ఆయన మృతి చెందినట్లు వెల్లడించారు.