Home » funeral
కులం పేరుతో కుల సంఘం సభ్యులు దారుణంగా వ్యవహరించారు. వృద్ధురాలి అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పారు. మిడుతూరు మండలం కడుమూరు గ్రామ స్మశాన వాటిక దగ్గర ఈ ఘోరం జరిగింది.
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన పారా కమాండో సాయితేజ్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం ఎగువరేగడలో ఆదివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఆంధ్ర-కర్ణాటక బోర్డర్ నుంచి భారీ ర్యాలీ
కొణిజేటి రోశయ్య పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం(5 డిసెంబర్ 2021) ఉదయం 10 గంటల నుంచి గాంధీభవన్‌లో ఉంచనున్నారు.
తట్టిలేపే విప్లవ పాట నుండి మనసు పొరలను స్పృశించే భావోద్వేగ భరిత గీతాలు.. చక్కిలిగింత కలిగించే సరస పద్యాలూ సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుండి అలవోకగా..
టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంతిమసంస్కారాలు ఇవాళ(30 నవంబర్ 2021) జరగబోతున్నాయి.
అనతి కాలంలో పవర్‌స్టార్‌గా ఎదిగి కన్నడీగుల ప్రతీ ఇంట్లో మనిషిగా అనిపించి, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన హీరో పునీత్ రాజ్‌కుమార్.
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టారు సీఎం జగన్. వారందరికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా నిరుపేద
జగిత్యాల జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత మానసిక స్థితి సరిగ్గా లేక 11 ఏళ్ల క్రితం అదృశ్యమైంది. చనిపోయిందని భావించిన ఆమె కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేశారు.
సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్ (44) నెల్లూరు జిల్లాలో జూన్ 26న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా కత్తి మహేష్ అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామంలో జర�