Home » funeral
ఆస్ట్రేలియాలోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపుచేస్తున్నక్రమంలో ఫైర్‌ఫైటర్ ఆండ్రూ ఓడ్వైర్ పై ఓ చెట్టు పడి మృతి చెందారు. అలా చనిపోయిన ఆండ్రూ ఓడ్వైర్‌కు అంతిమ సంస్కారాలలో ఓ దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. సిడ్నీలో 36 ఏళ్ల ఆండ్రూ ఓడ్వై�
బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానీపై అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో సోమవారం(జనవరి-
తన కుటుంబానికి ఎంతో సేవలు చేసిన ఓ గోమాతకు ఓ రైతు అరుదైన గౌరవాన్ని ఇచ్చాడు. తన ఇంటిలో మనిషిగా చేసుకున్న ఆవు చనిపోయింది. దీంతో ఆ రైతు కుటుంబం అంతా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. తమ ఇంటిలో వ్యక్తి చనిపోతే ఎటువంటి అంత్యక్రియలు చేస్తామో అన్ని ఆ ఆవుకు
దిశ హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలకు నేడు(డిసెంబర్ 23,2019) రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం
ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు ఇవాళ(డిసెంబర్ 15,2019) చెన్నైలో జరగనున్నాయి. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు రావడంతో ఉదయం 11.30
ప్రముఖ రచయిత, సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీ రావు భౌతికకాయాన్ని నివాసానికి తరలించారు. చెన్నైలోని ఓ ఆస్పత్రి నుంచి 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం మధ్యాహ్నం శారదాంబల్ వీధిలో గల నివాసంలో గొల్లపూడి మారుతీరావు పార్థివదేహాన్న�
ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఈయన మృతికి సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన వారు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇద�
బంధువులు, స్నేహితులు తల్లి అంత్యక్రియలకు సహకరించలేదు. తల్లి మృతదేహాన్ని చేతులతో మోసుకెళ్లి అంత్యక్రియలు చేశాడో కొడుకు.
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని సత్తెనగూడెంలో అంత్యక్రియలకు గ్రామంలో శ్మశాన వాటికలేదు. దీంతో రోడ్డుపైనే మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
తహశీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. బంధువులు, ఉద్యోగులు, స్థానికుల అశ్రునయనాల మధ్య నాగోల్ స్మశాన వాటికలో అధికారి లాంఛనాలతో అంత్యక్రియలు