Home » Funky movie
Funky Movie : టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా సినిమా ఫంకీ. ఇక ఈ సినిమా కేవీ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా ‘�
మాస్ కా దాస్ జాతి రత్నాలు దర్శకుడు కెవి అనుదీప్తో కలిసి ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.