Funky Interview : విశ్వక్, కయదు లోహర్ ‘ఫంకీ’ స్పెషల్ ఇంటర్వ్యూ.. డైరెక్టర్ అనుదీప్ కామెడీ.. ఫుల్ నవ్వుకోవాల్సిందే..
విశ్వక్ సేన్, కయదు లోహర్ జంటగా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫంకీ సినిమా ఫిబ్రవరి 13 న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ అనుదీప్, విశ్వక్, కయదు లతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో అనుదీప్ మరోసారి తన కామెడీతో మెప్పించాడు.
