Home » G20 Summit Delhi
మనం కలిసి ప్రపంచ విశ్వాస లోటును విశ్వసనీయంగా మారుద్దామని అన్నారు. అందరూ కలిసికట్టుగా కదలాల్సిన సమయం ఇదని.. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే మంత్రం మనందరికీ మార్గదర్శకం కాగలదని మోదీ పేర్కొన్నారు.
పలు దేశాల అధినేతలతో భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తొలి రోజు జీ20 సదస్సు ముగిసింది.
సెంట్రల్ ఢిల్లీలో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మార్కెట్లు, మద్యం దుకాణాలు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీలపై ఆంక్షలు విధించడంతో అవన్నీ మూతపడ్డాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ కొవిడ్ భారిన పడ్డారు. ఆమెకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అగ్రరాజ్య అధ్యక్ష భవనం శ్వేతసౌధం వెల్లడించింది. దీంతో..