Home » Gaddar
గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
గద్దరన్నను గేటు బయట కూర్చోబెట్టిన వారికి ఏ గతి పట్టిందో గద్దరన్నను విమర్శించిన బీజేపీకి కూడా అదే గతి పడుతుంది..
ఏది ఏమైనా సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
గద్దర్ కి పద్మ అవార్డు బరాబర్ ఇవ్వం.. అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత అద్దంకి దయాకర్ ఏమని స్పందించారంటే..?
గద్దర్‌కు ‘పద్మ అవార్డు’పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
'ఉక్కు సత్యాగ్రహం' సినిమా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంతో కొన్ని కల్పిత అంశాలు జోడించి విప్లవాత్మకంగా తెరకెక్కించారు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
గద్దర్ నటించిన చివరి సినిమా 'ఉక్కు సత్యాగ్రహం' రిలీజ్ డేట్ తాజాగా ప్రకటించారు.
నంది అవార్డు పేరు మారుస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇక నుంచి తెలంగాణలో ఆ పేరుతో పురస్కారం..