Home » Galwan Valley
గడ్డకట్టే చలిలోసైతం జవాన్లు ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్నారు. మేం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం అంటూ ఇండియన్ ఆర్మీకి చెందిన లేహ్ బేస్ట్ 14 సైనిక బృందం ట్విటర్ లో రాసుకొచ్చింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జార్ఖండ్ టూర్‌కు వెళ్లనున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో భేటీ అవుతారు. అనంతరం చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో మృతి చెందిన అమర జవాన్ల..
భారత్ - చైనా సైనిక ఘర్షణల అనంతరం భారత ఆర్మీకి చెందిన అత్యున్నత స్థాయి అధికారి ఇక్కడి సైనిక శిబిరాలను సందర్శించడం జూన్ 2020 తరువాత ఇదే ప్రధమం
లడఖ్ లోని గాల్వన్ లోయలో పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న బ్రిడ్జీ నిర్మాణాన్ని భారత్ అంగీకరించదని కేంద్రం ప్రభుత్వం లోక్ సభకు వెల్లడించింది.
2019లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తూర్పు లడఖ్ లోని గాల్వాన్ వ్యాలీలో న్యూఇయర్ రోజున భారత్ సైన్యం కూడా జాతీయ పతాకాన్ని ఎగురువేసినట్టు సైనిక వర్గాలు పేర్కొన్నాయి.
Galwan clash : గాల్వాన్ ఘటనపై ఎనిమిది నెలల తర్వాత చైనా నిజం ఒప్పుకుంది. అసలు ఇప్పటిదాకా గాల్వాన్‌లో ఘర్షనే జరగలేదంటూ బుకాయిస్తూ వచ్చిన డ్రాగన్ ఎట్టకేలకు దిగొచ్చింది. గాల్వాన్ ఘటనలో తమ సైనికులు నలుగురు చనిపోయారంటూ అధికారికంగా ప్రకటించింది. వారి ప�
బోర్డర్లో టెంట్లు తీసేసినంత మాత్రాన.. చైనా మంచిదైపోతుందా0.? వెనక్కి తగ్గితే.. మళ్లీ ముందుకు రాదని నమ్మకమేంటి? LAC దాటొచ్చిన చైనా .. ఇండియాపైనే దుష్ప్రచారం మొదలుపెట్టింది. సో.. చైనా విక్టిమ్ కార్డ్‌ను.. ఇండియా ఎలా టాకిల్ చేస్తుంది.? బలగాలు వెనక్కి తగ�
భారత్, చైనా సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురుతున్న సమయంలో తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా తన సైనికులను కనీసం ఒక కిలోమీటర్ దూరం వెనక్కి ఉపసంహరించుకుంది. గల్వాన్ నది వంపు నుంచి చైనా సైనికులు వైదొలగడం ప్రారంభించారు. ఈ ప్రాంతం నుండి గుడార�