-
Home » Gam Gam Ganesha
Gam Gam Ganesha
బేబీ తర్వాత 'గం గం గణేశా'తో అదరగొడుతున్న ఆనంద్.. ఇప్పటివరకు కలెక్షన్స్ ఎంతంటే..
తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమాగా వచ్చినా కలెక్షన్స్ బాగానే రాబడుతుంది గం గం గణేశా సినిమా.
‘గం గం గణేశా' మూవీ రివ్యూ.. 'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండ మళ్ళీ హిట్ కొట్టాడా?
బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ తన స్టైల్ మార్చి ‘గం గం గణేశా' సినిమాతో వచ్చాడు.
సినిమా కోసం వేసిన సెట్ వర్షాలకు పడిపోయింది.. రష్మికతో కావాలనే అలా ప్లాన్ చేసాం..
ఆనంద్ దేవరకొండ గం గం గణేశా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
'గం గం గణేశా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు.. గెస్ట్ గా రష్మిక..
తాజాగా ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా హీరోయిన్ రష్మిక మందన్న గెస్ట్ గా వచ్చి అలరించింది.
చీరకట్టులో మెరిపిస్తున్న రష్మిక మందన్న.. 'గం గం గణేశా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో..
హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఇలా చీరలో వచ్చి అలరించింది.
అమెరికా నుంచి వచ్చి కరోనాలో ఇరుక్కుపోయి సినిమా తీసిన నిర్మాత..
నిర్మాత వంశీ మీడియాతో మాట్లాడుతూ గం గం గణేశా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
నీ యబ్బ.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలిరా.. రష్మికని ఆడేసుకున్న విజయ్ తమ్ముడు..
గం గం గణేశా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా రష్మిక మందన్న గెస్ట్ గా వచ్చింది.
మరోసారి విజయ్ దేవరకొండ తమ్ముడి కోసం రాబోతున్న రష్మిక మందన్న..
గతంలో బేబీ సినిమా సాంగ్ లాంచ్ కి ఆనంద్ దేవరకొండ కోసం రష్మిక వచ్చింది.
టాలీవుడ్లో ఎవరైనా ఏదైనా సాధిస్తే కొన్ని గ్రూప్స్ మాత్రమే సెలబ్రేట్ చేస్తున్నాయి.. ఆనంద్ సంచలన వ్యాఖ్యలు..
‘గం గం గణేశా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
సినిమా కోసం ఆనంద్ దేవరకొండ మెడపై టాటూ.. మీనింగ్ ఏంటో తెలుసా?
గం గం గణేశా ట్రైలర్ లో ఆనంద్ దేవరకొండ మెడపై ఓ చైనీస్ భాషలో టాటూ ఉన్నట్టు చూపించారు.