Home » Gama Awards
గామా అవార్డ్స్ ఇప్పటికే నాలుగు ఎడిషన్లు జరగగా తాజాగా 5వ ఎడిషన్ ని ప్రకటించారు.
వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు GAMA అవార్డ్స్ ఇవ్వనున్నారు.
టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా అందించే 'గామా అవార్డ్స్' విజేతల ఫుల్ లిస్టు ఇదే..
దుబాయ్లో ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ 'గామా' తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ గ్రాండ్ గా జరగనుంది.