GAMA Awards : దుబాయ్‌లో అంగరంగ వైభవంగా గామా అవార్డ్స్.. విజేతల ఫుల్ లిస్టు ఇదే..

టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా అందించే 'గామా అవార్డ్స్' విజేతల ఫుల్ లిస్టు ఇదే..

GAMA Awards : దుబాయ్‌లో అంగరంగ వైభవంగా గామా అవార్డ్స్.. విజేతల ఫుల్ లిస్టు ఇదే..

Tollywood prestigious GAMA Awards winners full list details

GAMA Awards : ఏఎఫ్‌ఎం ప్రాపర్టీస్ సారధ్యంలో ప్రతిష్టాత్మకంగా అందించే ‘గామా అవార్డ్స్’ 4th ఎడిషన్ వేడుక దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గ్రాండ్ గా ఈ ఈవెంట్ ని నిర్వహించగా.. విజేతలతో పాటు ఇతర హీరోహీరోయిన్స్, ఇండస్ట్రీలోని అతిరథమహారధులు హాజరయ్యి సందడి చేసారు.

ఇక అవార్డ్స్ వేడుకలో టాలీవుడ్ లో 2021, 2022, 2023 లో విడుదలైన చిత్రాలకు గాను అవార్డులను అందించారు. మొత్తం 42 కేటగిరీలకు ఈ అవార్డ్స్ అందజేశారు. మరి ఆ అవార్డులు అందుకున్న విజేతల లిస్టు వైపు ఓ లుక్ వేసేయండి.

విజేతల ఫుల్ లిస్టు ఇదే..
బెస్ట్ యాక్టర్ 2021 – అల్లు అర్జున్ (పుష్ప)
బెస్ట్ యాక్టర్ 2022 – నిఖిల్ సిద్ధార్థ (కార్తికేయ 2)
బెస్ట్ యాక్టర్ 2023 – ఆనంద్ దేవరకొండ (బేబీ)
బెస్ట్ హీరోయిన్ 2021 – ఫరియా అబ్దుల్లా (జాతి రత్నాలు)
బెస్ట్ హీరోయిన్ 2022 – మృణల్ ఠాకూర్ (సీతారామం)
బెస్ట్ హీరోయిన్ 2023 – సంయుక్త మీనన్ (విరూపాక్ష)
బెస్ట్ డైరెక్టర్ 2021 – సుకుమార్ (పుష్ప)
బెస్ట్ డైరెక్టర్ 2022 – హను రాఘవపూడి (సీతారామం)
బెస్ట్ డైరెక్టర్ 2023 – బాబీ కొల్లి (వాల్తేరు వీరయ్య)
జ్యూరీ బెస్ట్ యాక్టర్ 2022 – విశ్వక్ సేన్ (అశోక వనంలో అర్జున కళ్యాణం)
జ్యూరీ బెస్ట్ యాక్టర్ 2023 – సందీప్ కిషన్ (మైకేల్)
బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ 2021 – హర్షిక రంగనాథ్ (అమిగోస్, నా సామి రంగ)
బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ 2022 – దక్ష నగర్ (జాంబిరెడ్డి)
బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ 2023 – డింపుల్ హయతి (ఖిలాడి)
బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ – తేజ సజ్జా (హనుమాన్)
మూవీ ఆఫ్ ద ఇయర్ 2021 – పుష్ప
మూవీ ఆఫ్ ద ఇయర్ 2022 – సీతారామం
మూవీ ఆఫ్ ది ఇయర్ 2023 – బ్రో
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 2021 – దేవిశ్రీప్రసాద్ (పుష్ప)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 2022 – ఎస్ ఎస్ తమన్ (భీమ్లా నాయక్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 2023 – హేశం అబ్దుల్ వహాబ్ (ఖుషి)
మోస్ట్ పాపులర్ సాంగ్ 2021 – నీలి నీలి ఆకాశం (అనూప్ రూబెన్స్)
బెస్ట్ పాపులర్ సాంగ్ 2021 – మౌనిక యాదవ్ (సామి నా సామి – పుష్ప)
మోస్ట్ పాపులర్ సాంగ్ 2023 – పూనకాలు లోడింగ్ (దేవి శ్రీ ప్రసాద్)
మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ – నెక్లెస్ గొలుసు (రఘు కుంచె)
బెస్ట్ ఆల్బమ్ 2022 – సీతారామం (విశాల్ చంద్రశేఖర్)
బెస్ట్ లిరిసిస్ట్ 2023 – కాసర్ల శ్యామ్ (చంకీలా అంగీ లేసి దసరా)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ 2021 – ధనుంజయ్ (నా మది నీదదై)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ 2021 – ఎం ఎల్ శృతి (అడిగా అడిగా)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ 2022 – హారిక నారాయణ (లాహే లాహే ఆచార్య)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ 2023 – చిన్మయి (ఆరాధ్య – ఖుషి)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ 2022 – అనురాగ్ కులకర్ణి (సిరివెన్నెల- శ్యాం సింగరాయ్)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ 2023 – రాహుల్ సిప్లిగంజ్ (ధూమ్ దాం – దసరా)
లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ – డాక్టర్ కోటి సాలూరి (40 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)
స్పెషల్ జ్యూరీ అవార్డు – ఎం ఎం శ్రీలేఖ (25 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)
గౌరవ్ సత్కర్ – చంద్రబోస్ (ఆస్కార్ విన్నింగ్ ఇండియన్ లిరిసిస్ట్)
బెస్ట్ వర్సటైల్ యాక్టర్ – మురళీ శర్మ
జ్యూరీ మెంబర్ – వీ ఎన్ ఆదిత్య (గామా జ్యూరీ)
మూవీ ఆఫ్ ది డెకేడ్ – ఆర్ ఆర్ ఆర్
మెమోరియల్ అవార్డు – ఫోక్ సింగర్ నల్లగొండ గద్దర్ నరసన్న

Tollywood prestigious GAMA Awards winners full list details Tollywood prestigious GAMA Awards winners full list details Tollywood prestigious GAMA Awards winners full list details Tollywood prestigious GAMA Awards winners full list details Tollywood prestigious GAMA Awards winners full list details Tollywood prestigious GAMA Awards winners full list details Tollywood prestigious GAMA Awards winners full list details