Home » Ganesh Laddu Auction
గతేడాది కూడా ఇక్కడే లడ్డూ ధర ఏకంగా ఒక కోటి 25 లక్షలు పలికింది. అంతకుముందు ఏడాది లడ్డూ ధర 67 లక్షలకు వేలం పాటలో భక్తులు దక్కించుకున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేశ్ ఈ లడ్డూను దక్కించుకున్నారు.
గణేశ్ ఉత్సవాల్లో అన్నింటికంటే ఆసక్తికరమైన ఘట్టం లడ్డూవేలంపాట. గణనాథుడి లడ్డూను దక్కించుకోవటాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తుంటారు.
మై హోమ్ భూజాలో గణపతి లడ్డూ వేలం రికార్డు సృష్టించింది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది.
వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులు ఎంతో ఎదురుచూస్తుంటారు.