Home » Ganesh Nimajjan
గణేశ్ నిమజ్జనాలతో హైదరాబాద్ లోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం రాత్రి నిమజ్జనానికి ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ కు పెద్దెత్తున మండపంలోని గణనాథులు బయలుదేరాయి.
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదన్నారు తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ. హైదరాబాద్ ను ప్రశాంతంగా ఉండనీయరా అని మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.
హైదరాబాద్ లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పర్యటన పొలిటికల్ రగడకు దారితీసింది. భాగ్యనగర ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదికపై హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్త అడ్డుకునే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు గడ్డపై గణేశ్ నిమజ్జనోత్సవంలో తృటిలో ప్రమాదం తప్పింది. క్రేన్ ద్వారా గణేశ్ విగ్రహాన్ని లిఫ్ట్ చేస్తుండగా, ఒక్కసారిగా విగ్రహం పడిపోయింది.
మరోవైపు గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నగరంలో రెండు రోజుల పాటు వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసు శాఖ ఆదేశించింది. మద్యం అమ్మకాలపై పోలీసు శాఖ ఆంక్షలు పెట్టింది.
గణేశ్ నిమజ్జనం కోసం ప్రధాన శోభాయాత్ర జరిగే మార్గాన్ని పోలీసులు విడుదల చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఊరేగింపు మార్గాలు, ఇతర వాహనాలు వెళ్లేందుకుగాను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా మార్గాల్లో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంట�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తన కూతురు అల్లు అర్హతో కలిసి వినాయకుడి నిమజ్జనంలో పాల్గొన్నారు. తమ ఇంట్లో కొలువుదీరిన చిన్ని వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు ఈ సెలబ్రిటీ తండ్రీకూతుళ్లు.