Home » Ganesh Nimajjanam 2023
హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనం అత్యంత ఘనంగా జరిగింది. వేల సంఖ్యలో విగ్రహాలు, లక్షల సంఖ్యలో భక్తులు వచ్చారు.
గణేశ్ నిమజ్జనంలో ప్రజలతో పోటీగా పోలీసులు స్టెప్పులతో అదరగొట్టేశారు.
బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ పూర్తయింది. దాసరి దయానంద రెడ్డి భారీ ధరతో లడ్డూను సొంతం చేసుకున్నారు.
గణేశ్ ఉత్సవాల్లో అన్నింటికంటే ఆసక్తికరమైన ఘట్టం లడ్డూవేలంపాట. గణనాథుడి లడ్డూను దక్కించుకోవటాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తుంటారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా గురువారం అర్థరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపించనున్నట్లు మెట్రో రైల్ అధికారులు తెలిపారు.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ముగిసింది. గణేశుడి భారీ విగ్రహం గంగమ్మ ఒడికి చేరింది.
వేలం పాట చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి ఏడాది వేలంలో లడ్డూ ధర పెరుగుతూ వస్తోంది.
వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకోసం 28వ తేదీన (గురువారం) గ్రేటర్ ఆర్టీసీ 535 ప్రత్యేక బస్సులను నడపనుంది. నగరంలోని 29 ప్రాంతాల నుంచి ఇందిరా పార్క్, బషీరాబాద్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, లక్డీకాపుల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల వరకు ప్రత్యేక బస్సు�