Home » gang
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బంగారం అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. మైలార్ దేవ్ పల్లిలో బంగారం అక్రమంగా విక్రయిస్తుండగా ఎస్ వోటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. వెండి కాయిన్స్ కు బంగారు పూత వేయించి అమ్ముతున్న ముఠా పోలీసులకు చిక్కింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చైనాకు చెందిన వందకుపైగా లోన్ యాప్స్ ఉపయోగించి దాదాపు రూ.500 కోట్ల అక్రమ వసూళ్లకు పాల్పడిందో ముఠా. ఈ డబ్బును హవాలా, క్రిప్టోకరెన్సీ రూపంలో చైనాకు తరలించారు. అంతేకాదు.. వినియోగదారుల సమాచారం కూడా చైనా సర్వర్లకు చేర్చారు.
తెలుగు రాష్ట్రాల్లో పసి బిడ్డలను అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు అయింది. ఏలూరు జిల్లా పోలీసులు ముఠా సభ్యుల ఆటకట్టించారు. ఏలూరులోని అమ్మపాలెంకు చెందిన ఓ శిశువును రూ.2 లక్షల 70వేలకు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.
నిందితులు కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు. నిందితుల్లో ఒకడైన రోహిత్ ఐటీ ఉద్యోగి. ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసి డబ్బులు దండుకుంటున్నాడు.
వారంతా యువకులు. ప్రయోజకులు కావాల్సిన వయసు. కానీ, దారి తప్పారు. వ్యసనాలకు బానిసలుగా మారారు. జల్సాల కోసం కరుడుగట్టిన క్రిమినల్స్ లా మారారు. తొమ్మిది నెలల్లో ఆరుగురిని చంపేశారు.
కొందరు ఆకతాయిలు అమాయకులపై దాడులకు దిగుతున్నారు. రాత్రి సమయంలో బైక్ లపై తిరుగుతూ కనిపించిన వారిపై దాడులు చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో ఇటువంటి ఘటనలు చాలానే జరిగాయి.
cyberabad police arrest gang cheating railway jobs: సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పైగా మంచి శాలరీ.. ఇలాంటి ఉద్యోగాన్ని ఎవరు మాత్రం కాదనుకుంటారు. సరిగ్గా ఈ వీక్ నెస్ ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకున్నారు. నిరుద్యోగులను నిండా ముంచేశారు. తమ జేబులు నింపుకున్నారు. రైల్వే శాఖలో ఉద�
Vogo bike : హైదరాబాద్‌లో వోగో మోటర్ సర్వీసెస్ సంస్థ (Vogo bikes) బైక్‌లను అద్దెకు ఇస్తుంటుంది. ముఖ్యంగా మెట్రో స్టేషన్లు కేంద్రంగా ఈ సంస్థ బైక్‌లను ఆన్లైన్లో అద్దెకు ఇస్తుంది. బైక్‌లు అవసరం ఉన్న వారు యాప్ ద్వారా వాటిని బుక్ చేసుకుంటారు. ఈ బైక్స్‌కు
Rachakonda police arrested a gang : ఆర్థిక ఇబ్బందులున్న యువతులే వారి టార్గెట్.. విదేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించుకోవాలనుకున్నవారే వారి పెట్టుబడి.. అటువంటి ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. వర్కింగ్ వీసాల పేరుతో విజిటింగ్ వీసాలు ఇచ్చి విదేశాలకు పంపి�