-
Home » gannavaram
gannavaram
అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ.. పోలీసుల గాలింపు
గత ఏడాది జూన్ 7న సునీల్‌పై దాడి చేయాలని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి.
Vallabhaneni Vamsi: నకిలీ ఇళ్ల పట్టాల కేసు.. వల్లభనేని వంశీకి 14 రోజులు రిమాండ్
నకిలీ పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశే.. రిమాండ్‌ను పొడగించిన సీఐడీ కోర్టు
గవన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది.
ఆలయాలను కట్టుకునే మనం వాటిని నడుపుకోలేమా?- శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి
ఆలయాల్లో పూజ ఎంత సేపు చేయాలో ఆఫీసర్ చెప్పాలా? ధర్మాధికారి చెప్పాలా? అని అడిగారు.
ఎమ్మెల్యే యార్లగడ్డ తీరుతో గన్నవరం టీడీపీలో టెన్షన్..! అసలేం జరిగిందంటే..
అధిష్టానం జోక్యంతో టీ కప్పులో తుఫాన్‌లా వెంటనే సర్దుమణిగింది. ఐతే ఎప్పుడైనా తుఫాన్ తీవ్రరూపం దాల్చే ఉందనే ప్రమాద హెచ్చరికలు మాత్రం ఇప్పట్లో ఉపసంహకరించుకునే పరిస్థితే కనిపించడం లేదంటున్నారు.
ఆ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట..
తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
ఆ ఒక్కడి కోసం స్పెషల్ ఆపరేషన్, నీడలా వెంటాడుతున్న పోలీసులు.. అసలు వల్లభనేని వంశీ ఎక్కడ?
60 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వంశీ ఓ విధంగా శిక్ష అనుభవిస్తున్నట్లేనని టీడీపీ అధిష్టానం భావిస్తోందంటున్నారు. కుటుంబానికి... స్నేహితులకు దూరంగా ఉండటం అంత తేలికైన విషయం కాదని... ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలో గడపడం కష్టమైన విషయమని చెబుతున్నారు.
వల్లభనేని వంశీ ఎక్కడ? ఆ కేసులో ప్రధాన అనుచరుడు అరెస్ట్
మూడు ప్రత్యేక బృందాలు ఎఫ్ఐఆర్ లో నమోదైన వ్యక్తుల కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి.
వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదా? ఎక్కడున్నారు, ఏమైపోయారు..
ఎట్టి పరిస్థితుల్లోనూ మాజీ ఎమ్మెల్యే వంశీపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో.... ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. సమయం, వేదిక పూర్తి వివరాలు..
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరుకానున్నారు.