Home » Ganta Srinivasa Rao
ఎన్నో ఏళ్లుగా రుషి కొండ నిర్మాణాల ఉత్కంఠ కొనసాగిందని చెప్పారు.
తొలిసారిగా ఇద్దరూ పాత స్థానం నుంచే పరస్పరం తలపడేందుకు బరిలోకి దిగుతున్నారు.
ఇంతకీ వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? టికెట్లు ఎందుకు దక్కలేదు? టీడీపీలో సీనియర్ల భవిష్యత్తు ఏంటి? పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారి గమనం ఎలా ఉండబోతోంది?
నిన్నా మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాల్లోనూ, వారి సొంత జిల్లాలోనూ మకుటం లేని మహారాజుల్లా రాజకీయాలు చేసిన ఆ ముగ్గురి పోటీపై ఎందుకింత సప్పెన్స్?
పిఠాపురంలో పోటీ చేస్తాను అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు షాక్ తిన్నారు.
రెండో లిస్టులోనూ తన పేరు లేకపోవడంతో మాజీ మంత్రి శ్రీనివాసరావు అలర్టయ్యారు. అనుచరులతో సీక్రెట్‌గా మంతనాలు జరుపుతున్నారు.
తన పోటీపై పార్టీ నుంచి ఎలాంటి నిర్ణయం రాకముందే భీమిలిలో గిఫ్ట్‌లు పంచుతున్న గంటా వ్యవహారశైలి హాట్‌టాపిక్ అవుతోంది.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ -జనసేన కూటమి తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసిన నాటినుంచి పలు నియోజకవర్గాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి.
చంద్రబాబుతో సమావేశం తర్వాత గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఇంకా స్పష్టత రాలేదు.
చంద్రబాబుతో భేటీ తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.