Home » Gas explosion
చైనా దేశంలో బుధవారం రాత్రి సంభవించిన పేలుడులో 31 మంది దుర్మరణం చెందారు. వాయువ్య చైనాలోని బార్బీక్యూ రెస్టారెంట్ లో పెట్రోలియం గ్యాస్ ట్యాంకు నుంచి లీకేజీ కారణంగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల 31 మంది మరణించగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డా
చైనాలోని ఓ రెస్టారెంట్ లో భారీ గ్యాస్ పేలుడు సంభవించింది.ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా..మరో 33మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. సినా అతర్ మెడికల్ క్లినిక్‌లో గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. ఈ ఘటనలో క్లినిక్‌లో 19మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు టెహ్రాన్ డిప్యూటీ గవర్నర్ హమీద్ రెజా చెప్పారు. మెడికల్ క్�
బంగ్లాదేశ్ లోని చిట్టగ్యాంగ్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఐదంతస్తుల భవనం వద్ద గ్యాస్ పైప్ లైన్ లీకై జరిగిన పేలుడులో 7గురు మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం, నవంబర్ 17న జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఒక చిన్నారి, ఇద్దరు మ
సెంట్రల్ పారిస్ లోని ఓ బేకరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో డజన్లకు పైగా గాయపడినట్టు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అత్యంత 9వ రద్దీ ప్రాంతంలో పేలుడు సంభవించినట్టు అధికారులు వెల్లడించారు.