Home » gas leak
మలికిపురం మండలంలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకైంది. గ్యాస్ పైకి చిమ్మి, మంటలు చెలరేగాయి.
ముంబయిలోని ఓ ఇంట్లో భయానక ఘటన చోటుచేసుకుంది. పెద్ద ప్రమాదం నుంచి మహిళ, మరో వ్యక్తి తృటిలో తప్పించుకున్నారు.
వారితో ఫోన్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పటికీ యాజమాన్యం తెలియజేయడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కోనసీమలో భయపెట్టిన గ్యాస్ లీక్
దక్షిణాఫ్రికా దేశంలో గ్యాస్ లీక్ అయి 16 మంది మరణించారు. జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని దక్షిణాఫ్రికా మురికివాడలో గ్యాస్ లీక్ కావడంతో 16 మంది మరణించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది....
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యింది. దాంతో ఏగుడురు ఉద్యోగులు స్పృహ తప్పి పడిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన వీరిన హుటాహుటీన ఎస్ ఎల్జీ ఆస్పత్రికి తరలించారు.
అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు.
తమిళనాడులో ఈరోడ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది.
విశాఖ పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. విషవాయువులు లీకై ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు మృతి చెందారు.