Home » Gastric Problems
భారతీయ ఆహార వ్యవస్థలో పప్పులుక్ చాలా ప్రాధాన్యత ఉంది(Health Tips). ముఖ్యంగా కూరల్లో పప్పులను ఎక్కువగా వాడుతారు. వీటిలో ప్రోటీన్,
అధిక బరువు వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు. బరువు తగ్గటం ద్వారా సమస్య నుండి బయటపడవచ్చు. మద్యపానం, పొగ త్రాగే వ్యక్తులు ఈ సమస్యను నివారించడానికి చెడు అలవాట్లను వదిలేయాలి.
ఆహారంలో ప్రోబయోటిక్స్ , సౌర్క్రాట్ వంటి పులియబెట్టిన ఆహారాలను తీసుకోవాలి. ఈ ఆహారాలలో గట్ ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, హానికరమైన వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా�
వర్షాకాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలను అధికంగా ఎదుర్కొంటారు. గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీసే కారకాలు అధిక తేమ స్థాయిలు, కలుషితమైన నీరు , ఆహారం, కారణమవుతాయి. అసిడిటీ అజీర్ణం రోడ్డు పక్కన ఉన్న ఆహారం తినడం వల్ల చాలా మందికి వాంతులు , కడుపు నొప్పి వంటి
కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్దకం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు కందను తినడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. దీనిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైటోన్యూట్రియెంట్లు అనేక ఆరోగ్య సమస్యలను మెరుగుపరచటానికి ఉపకరిస్తాయి.
కడుపు నొప్పి, మంట, కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం, అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు, ఆకలి తగ్గిపోవడం, కొంత మందిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.