-
Home » Gautam Kitchlu
Gautam Kitchlu
భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కాజల్.. క్యూట్ ఫొటోలు చూశారా?
కాజల్ అగర్వాల్ ఇటీవల తన భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తూ దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
ఆస్ట్రేలియాలో కాజల్ అగర్వాల్ వెకేషన్.. భర్తతో కలిసి ఫుల్ ఎంజాయ్.. ఫొటోలు..
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి ఆస్ట్రేలియాకు వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
భర్త గౌతమ్ కిచ్లుతో కాజల్ అగర్వాల్ కర్వా చౌత్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లు, ఫ్యామిలీతో కలిసి కర్వా చౌత్ పండగను సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
భర్తతో కర్వాచౌత్ సెలబ్రేట్ హెసుకున్న కాజల్.. క్యూట్ ఫొటోలు చూశారా?
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల భర్తతో కర్వాచౌత్ సెలబ్రేట్ చేసుకోగా ఆ ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాజల్ తన భర్తని ఏమని పిలుస్తుందో తెలుసా? కిచ్లు కాజల్ని ఏమని పిలుస్తాడో తెలుసా?
ఓ ఇంటర్వ్యూలో కాజల్ తన భర్తని ఏమని పిలుస్తుంది, తన భర్త కాజల్ ని ఏమని పిలుస్తాడో తెలిపింది.
Kajal Aggarwal : కాజల్ తనయుడి ఫస్ట్ బర్త్ డే.. అందరూ ఒకే టీ షర్ట్స్లో.. కాజల్ ఫ్యామిలీ స్పెషల్ పిక్ చూశారా..
ఇటీవల కాజల్ తనయుడు నీల్ కిచ్లు మొదటి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. నీల్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మొదటి బర్త్ డే అంటూ కాజల్ ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసింది.
Kajal Aggarwal: మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020లో గౌతమ్ కిచ్లును వివాహమాడిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా కాజల్ కొన్ని సినిమాల్లో నటిస్తూ వచ్చినా, కుటుంబానికే ఎక్కువ....
Kajal Aggarwal : కాజల్ కుర్రాళ్ల మనసులు ముక్కలు చేసి ఏడాది..
శనివారం (అక్టోబర్ 30) కాజల్ కిచ్లు కపుల్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు..
Kajal Aggarwal : ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కమింగ్ సూన్?
కాజల్ ఏం ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతోంది?.. అందరూ అనుకుంటున్నట్లు ఆ వార్తేనా?..
Kajal Aggarwal : కాజల్ ప్రెగ్నెంటా..?
త్వరలో కాజల్ అగర్వాల్ చెప్పనున్న గుడ్ న్యూస్ గురించి సోషల్ మీడియాలో న్యూస్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి..