-
Home » Germany
Germany
ఇలా చేశావేంటి రోబో..! యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన రోబో.. వీడియో వైరల్.. ఇద్దరు అరెస్ట్..
October 14, 2026 / 02:30 PM ISTHumanoid Robot Harassment : జర్మనీలో 16 ఏళ్ల బాలికను హ్యూమనాయిడ్ రోబోతో వేధించినట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోబోను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు.
జర్మనీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రేణు దేశాయ్.. పక్కనే అకిరా కూడా.. ఫొటోలు..
August 24, 2026 / 12:24 PM ISTపవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ తాజాగా తన కొడుకు అకిరాతో కలిసి జర్మనీ వెకేషన్ కి వెళ్లారు. జర్మనీలో దిగిన పలు ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు…
బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు.. 'వారణాసి' మూవీ క్రేజీ అప్డేట్
May 2, 2026 / 03:27 PM ISTMahesh Babu Varanasi in Black Forest: జర్మనీ బ్లాక్ ఫారెస్ట్ లో వారణాసి(Varanasi) మూవీ హీరో మహేష్ బాబు శిక్షణ
యుద్ధంలోకి మరికొన్ని దేశాలు.. చినికి చినికి వరల్డ్ వార్ అవుతుందా?
March 2, 2026 / 01:40 PM ISTIran-Israel war : ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం క్రమంగా ముదురుతోంది. యుద్ధంలోకి బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్ దేశాలు చేరాయి..
వారెవ్వా.. ఇక పైలట్ల అవసరమే లేదు..! సెల్ఫ్ ఫ్లైయింగ్ AI ఫైటర్ జెట్‌ను అభివృద్ధి చేసిన దేశం.. అమెరికా, చైనా, ఇజ్రాయెల్ కాదు..
October 18, 2025 / 05:32 PM ISTఇది మిషన్ల సమయంలో సొంత నిర్ణయాలు తీసుకోగలదు. దీనికి ఎవరూ మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం లేదు.
సూర్యకుమార్ యాదవ్‌కు సర్జరీ సక్సెస్.. ఎప్పుడు తిరిగొస్తాడో చెప్పేశాడు.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
June 26, 2025 / 05:43 PM ISTసూర్యకుమార్‌కు గత మూడేళ్లలో జరిగిన మూడో శస్త్రచికిత్స ఇది.
శంషాబాద్‌కు రావాల్సిన విమానానికి బాంబు బెదిరింపు కలకలం..
June 15, 2025 / 10:09 PM ISTలుఫ్తాన్స్ ఎయిర్ లైన్స్ LH 752 శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సి ఉంది.
ఇండియా దూకుడు.. జపాన్ను దాటేసింది.. నాలుగో ఆర్థిక శక్తిగా భారత్- సీఎం చంద్రబాబు
May 25, 2025 / 04:59 PM ISTప్రధాని మోదీ నాయకత్వం, ఎన్డీఏ ప్రగతిశీల పాలనకు ఈ విజయం నిదర్శనం అన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో రజతం.. భారత్‌కు రానీ నీరజ్.. జర్మనీకి పయనం.. ఎందుకంటే..?
August 13, 2024 / 06:52 AM ISTఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా మాత్రం భారత్‌కు రావడం లేదు. అతడు జర్మనీకి వెళ్లాడు.
ఫుట్‌బాల్ అభిమానులకు షాక్.. జర్మనీ దిగ్గజ ఆటగాడు థామస్ ముల్లర్ రిటైర్మెంట్..
July 15, 2024 / 05:18 PM ISTజర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం థామస్ ముల్లర్ రిటైర్మెంట్ ప్రకటించాడు.