Get ready to watching

    Movie Theaters: మూవీ లవర్స్ థియేటర్లో సినిమా చూసేందుకు సిద్దంకండి!

    June 6, 2021 / 12:05 PM IST

    Movie Theaters: కరోనా మహమ్మారి సమాజంలో చాలా రంగాలలో చాల రకాల మార్పులు తెచ్చింది. అందులో సినీ రంగం కూడా ఒకటి. గత ఏడాది కరోనా వైరస్ మన దేశంలో అడుగుపెట్టినప్పటి నుండి ఎంతగానో ప్రభావితమైంది సినీ పరిశ్రమ. కరోనా ఫస్ట్ వేవ్ దెబ్బకు దేశవ్యాప్తంగా ఎన్నో థియేట�

10TV Telugu News