-
Home » GHMC Hyderabad
GHMC Hyderabad
మోహన్ బాబుకు భారీ జరిమానా
February 18, 2021 / 09:41 PM IST
Mohan Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫైన్ వేసింది. ఎల్‌ఈడీ లైట్లతో కూడిన భారీ హోర్డింగ్‌ను ఇంటి బయట ఏర్పాటు చేసినందుకు గాను ఏకంగా లక్ష రూపాయల భారీ జరిమానా విధించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఈవీడీఎం �