Home » Gift
కోల్‌కతాకు చెందిన ఓ న్యాయవాది పెళ్లిరోజు కానుకగా తన భార్యకు ఖరీదైన మొబైల్ ఫోన్ కొనిచ్చాడు. భర్త ప్రేమతో ఇచ్చిన ఫోన్‌ను భార్య ఆన్ చేసింది.
టమాటా ధరలపై వింత కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా దుబాయ్ నుంచి వస్తున్న కూతుర్ని 10 కిలోల టమాటాలు బహుమతిగా తెమ్మని అడిగింది ఆమె తల్లి. ఇదేం విడ్డూరం అనుకోకండి.. ఇంతకీ కూతురు గిఫ్ట్ ఇచ్చిందా? లేదా? చదవండి.
భార్యాభర్తలు గిఫ్ట్‌లు ఇచ్చుకోవడంలో పెద్ద విశేషం ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడో చిన్నతనంలో మిస్ చేసుకున్న వస్తువుల్ని కూడా గిఫ్ట్‌గా ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తే అద్భుతంగా ఉంటుంది. కొందరికి సిల్లీగా అనిపించినా ఇలాంటి వాటిల్లోనే వారి నిజమైన ప
ఇంటర్నెట్లో రీల్స్, డ్యాన్సులు వేసి మాత్రమే వైరల్ అవ్వనక్కర్లేదు.. కొన్ని ఫన్నీ డౌట్స్ కూడా పోస్ట్ చేసి ఫన్ క్రియేట్ చేయచ్చు. ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారి మిలియన్ల వ్యూస్ సంపాదించింది.
కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన, తెలుగు మూలాలున్న సునీల్ కనులోగు గతంలో ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీంలో పనిచేశారు. కాగా, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలే వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన క�
ఈ ప్రపంచంలో మన నుంచి ఏదైనా ఆశించని వ్యక్తి ఎవరు అంటే అమ్మ. "మదర్స్ డే" రోజు మన సంతోషం కోసం ఆమెకు బహుమతులు ఇస్తాము కానీ.. నిజంగా ఓ తల్లి బిడ్డల నుంచి ఎలాంటి క్రమశిక్షణ కోరుకుంటుందో తెలిపే వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
తల్లిదండ్రులకు ఏమిచ్చిన రుణం తీరదు. కానీ వారి ఇష్టాలను తీర్చే అవకాశం వస్తే? ఓ కొడుకు తన తండ్రికి ఎంతో అమూల్యమైన బహుమతి ఇచ్చాడు. అది చూసిన ఆ తండ్రి కన్నీరు ఆగలేదు.
ఓ ప్రమాదం కారణంగా అతను విపరీతంగా బరువు పెరిగిపోయాడు. ఎడమకాలి కండరాలు పనిచేయడం మానేశాయి. అయితే 4 ఏళ్ల కూతురితో జరిగిన సంభాషణ అతని జీవితాన్ని మార్చేసింది. ఇంతకి ఆ చిన్నారి తండ్రిని ఏం అడిగింది? ఇంట్రెస్టింగ్ స్టోరీ మీరే చదవండి.
తల్లిదండ్రులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కానీ వారికి ఇష్టమైన వస్తువుల్ని బహుమతిగా ఇస్తే వాళ్ల అనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇన్షా అనే అమ్మాయి తన మొదటి జీతంతో తండ్రికి కొనిచ్చిన గిఫ్ట్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాలేయంలోని కొంత భాగాన్న తన తమ్ముడికి ఇచ్చి అతడి ప్రాణాలు కాపాడింది ఓ అక్క. రక్షా బంధన్ వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గుజరాత్, ద్వారకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఇవాళ ఇందుకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో తెలిపింది. పూజా జైన్ (43) తన కాలేయంలోని �