-
Home » Girls Demand
Girls Demand
Girls Demanded Gym In College : కాలేజీలో జిమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ..వాటర్ ట్యాంక్ ఎక్కిన విద్యార్థినులు
August 9, 2022 / 01:26 PM IST
రాజస్థాన్ జైపూర్ లోని మహారాణి కాలేజీ అమ్మాయిలు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేశారు. కాలేజీలో ఏటీఎం, ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కి నినాదాలు చేశారు.