gives free hair cut to poor children

    పేద పిల్లలకు ఫ్రీగా హెయిర్ కటింగ్ చేస్తున్న బార్బర్ 

    June 8, 2020 / 07:10 AM IST

    కష్టంలో ఉన్నప్పుడే సహాయం చేయాలి. అప్పుడే సహాయంనికో అర్థముంటుంది. దాన్ని నమ్మాడు ముంబై నగరంలోని ఓ బార్బర్. పేద పిల్లలకు ఉచితంగా హెయిర్ కట్ చేస్తున్నాడు.  లాక్‌డౌన్‌తో పేద గొప్పా అనే తేడా లేకుండా ప్రజలంతా ఎవరి ఇళ్లల్లో వారు ఉండిపోయారు. ప�

10TV Telugu News