Home » Gmail integration
గూగుల్ వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసు ‘గూగుల్ మీట్’ త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ జిమెయిల్ యాప్లో రాబోతోంది. దీనికి సంబంధించి గూగుల్ ఖచ్చితమైన తేదీని వెల్లడించలేదు. దాదాపు నెల రోజుల తర్వాత గూగుల్ మీట్ Tabను జిమెయిల్ వెబ్ క్లయింట్లో కంపెనీ చేర్చ