Home » Goddess Lakshmi
ఇవాళ గురు పౌర్ణమి. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగానూ పేర్కొంటారు. ఇదే రోజున వేదవ్యాస మహర్షి జన్మతిథి కావడంతో.. వేదాలు లోకానికి అందించిన వ్యాస భగవానుడిని ఈ వేడుకలో ప్రత్యేకంగా పూజిస్తారు.
ధనత్రయోదశిని దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తరాధి ప్రజలు ఎక్కువగా జరుపుకుంటారు. ఇటీవలి కాలంలో దక్షిణాది ప్రాంతాల్లోనూ ..
దీపావళి పండుగ రోజున ఉప్పుతో కొన్ని పనులు చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మరి ఉప్పుతోనే ఎందుకు చేయాలి..?ఉప్పులో ఉండే గుణాలు ఏంటీ..? మరి ఏంటా పనులు అనే విషయం తెలుసుకుందాం..
వరలక్ష్మీ వ్రతం నాడు కలశకు పూజలు చేస్తారు. అందుకోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు. అసలు కలశం ఎలా తయారు చేసుకోవాలి? అందుకోసం ఏమీమి కావాలి.
శ్రావణ మాసం మొదలైంది. స్త్రీలు ఈ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ అమ్మవారికి పూజలు చేస్తారు. నోములు, వ్రతాలు ఆచరిస్తారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు.
గడప మీద కూర్చోవద్దు అని మన పెద్దలు చెబుతారు. గడప ఇవతల ఉండి అవతలి వారికి డబ్బు, వస్తువులు ఇవ్వద్దు అంటారు. గడప మీద కూర్చుని కన్నీరు పెట్టద్దు అంటారు. ఇవన్నీ చెప్పడం వెనుక కారణాలు ఏంటో మీకు తెలుసా?
కాంట్రవర్షియల్ కామెంట్లు చెయ్యడానికి ముందుండే వ్యక్తి బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి. మరోసారి కాంట్రవర్శీ కామెంట్ చేసి వార్తల్లో నిలిచాడు ఆయన. మధ్యప్రదేశ్లోని ఖంద్వా జిల్లాలో స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల పేరిట చేసిన ప్రసంగాల్లో భాగం�