Home » Gold Medal
చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో (Asian Games) భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
ఆసియా గేమ్స్ 2023లో భారత్ హవా కొనసాగుతుంది. టీమిండియా ఉమెన్స్ జట్టు శ్రీలంక ఉమెన్స్ జట్టుపై ఘన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.
నీరజ్ చోప్రా చారిత్రాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జావెలిన్ 88.17 మీటర్ల త్రోతో మరో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. నీరజ్ చోప్రా తన పేరును చరిత్రలో నిలుపుతూ గ్లోబల్ అథ్లెటిక్స్ మీట్లో బంగారు పతకం సాధించారు. ఆదివారం చోప్రా తన 2వ ప్రయత
ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్(World Archery Championship) 2023లో భారత మహిళలు చరిత్ర సృష్టించారు. బెర్లిన్ వేదికగా జరిగిన పోటీల్లో వెన్నం జ్యోతి సురేఖ, పర్నీత్ కౌర్, అదితీ గోపీచంద్ స్వామిల తో కూడిన ఆర్చరీ బృందం స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. ఒకేరోజు రెండు స్వర్ణ పతకాలు సాధించారు. (Saweety Boora)
శనివారం సాయంత్రం జరిగిన ఫైనల్ పోరులో 48 కిలోల విభాగంలో నీతూ గోల్డ్ మెడల్ సాధించింది. మంగోలియాకు చెందిన బాక్సర్ లుత్సైఖాన్ అల్టాన్సెట్సెంగ్పై 5-0తో విజయం సాధించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఆరో భారత మహిళా బాక�
థైరాయిడ్‌తో పోరాడుతున్న ఓ గృహిణి జాతీయ బాడీబిల్డింగ్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్హావాల్ కు చెందిన ప్రతిభా తప్లియాల్ (41) అనే గృహిణి 13వ నేషనల్ సీనియర్ ఉమెన్స్ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ స�
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం లభించింది. బ్యాడ్మింటన్ లో భారత షట్లర్ లక్ష్యసేన్ కు గోల్డ్ మెడల్ దక్కింది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో లక్ష�
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షట్లర్ పివి.సింధు చరిత్ర సృష్టించారు. బ్యాడ్మింటన్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఉమెన్స్ సింగిల్స్‌లో సింధుకు గోల్డ్ మెడల్ దక్కింది. సింగిల్స్ లో సింధుకు తొలిసారి గోల్డ్ మెడల్ లభించింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ విజయపరంపర కొనసాగుతోంది. బాక్సింగ్‌లో ఆదివారం భారత్‌కు మూడో స్వర్ణం దక్కింది. తాజా ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది.