PV Sindhu wins gold medal : కామన్వెల్త్‌ గేమ్స్‌లో పివి.సింధుకు స్వర్ణం..వరుసగా మూడోసారి మెడల్

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత షట్లర్ పివి.సింధు చరిత్ర సృష్టించారు. బ్యాడ్మింటన్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఉమెన్స్ సింగిల్స్‌లో సింధుకు గోల్డ్ మెడల్ దక్కింది. సింగిల్స్ లో సింధుకు తొలిసారి గోల్డ్ మెడల్ లభించింది.

PV Sindhu wins gold medal : కామన్వెల్త్‌ గేమ్స్‌లో పివి.సింధుకు స్వర్ణం..వరుసగా మూడోసారి మెడల్

PV Sindhu wins gold medal

Updated On : August 8, 2022 / 3:35 PM IST

PV Sindhu wins gold medal : కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత షట్లర్ పివి.సింధు చరిత్ర సృష్టించారు. బ్యాడ్మింటన్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఉమెన్స్ సింగిల్స్‌లో సింధుకు గోల్డ్ మెడల్ దక్కింది. సింగిల్స్ లో సింధుకు తొలిసారి గోల్డ్ మెడల్ లభించింది.

కామన్ వెల్త్ గేమ్స్ లో ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్ లో పివి.సింధు విజయం సాధించారు. ఫైనల్ లో కెనడాకు చెందిన మిషెల్లి లీపై పివి.సింధు విజయం సాధించారు. మిషెల్లి లీపై 21-15, 21-13 తేడాతో గెలుపొందారు. కామన్ వెల్త్ గేమ్స్ లో సింధుకు తొలి గోల్డ్ మెడల్ దక్కింది.

CWG 2022: కామన్వెల్త్‌‌ గేమ్స్‌: భారత బాక్సర్లకు గోల్డ్ మెడల్.. కాంస్య పతకం సాధించిన మహిళా హాకీ టీమ్

కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు వరుసగా మూడోసారి మెడల్ సాధించారు. 2014 గ్లాస్గో కామన్ వెల్త్ గేమ్స్ లో కాంస్య పథకం లభించింది. 2018 గోల్డ్ కోస్ట్ కామన్ వెల్త్ గేమ్స్ లో రజత పథకం సాధించారు.