Home » Gold Price Outlook
జపాన్‌లోని కియోటోలో ప్రపంచ బంగారం మార్కెట్ సమావేశం జరిగింది.
వాటిని విశ్లేషించి చూస్తే బంగారం ధరలు వచ్చే ఏడాది మరింత పెరుగుతాయని కొంతమంది అంటున్నారు.
దీనికి ప్రధాన కారణం.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ తగ్గింపు సైకిల్‌ను ముగించడమేనని ఏఎన్‌జడ్ విశ్లేషించింది.
ఎల్కేపీ సెక్యూరిటీస్ కమాడటీ అండ్ కరెన్సీ వీపీ రీసెర్చ్ జేటీన్ ట్రివెడీ ఇదే విషయాన్ని తెలిపారు.
అవి రికార్డు స్థాయికి చేరుకుంటాయని తాము భావిస్తున్నట్లు తెలిపారు.
2024లో 28శాతం పెరిగిన ఔన్స్ గోల్డ్ రేట్ .. మరి గోల్డ్, మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతోంది?
Akshaya Tritiya Gold Price: అప్పట్లో రూ.59,845గా ఉన్న బంగారం ధర, ఇప్పుడు రూ.71,100కి పెరిగింది. అయినప్పటికీ..