Home » Gold Rate
వరుసగా రెండు రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.110, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగింది.
బంగారం రేటు ఎట్టకేలకు దిగొచ్చింది. 10 రోజుల తర్వాత పసిడి రేటు కాస్త తగ్గింది. ఇక వెండి ధర కూడా నాలుగు రోజుల తర్వాత స్వల్పంగా తగ్గింది.
సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పండగలు, పెళ్లిళ్ల సీజన్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి. కాగా, పసిడి ధరల్లో..
హైదరాబాద్లో రెండ్రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.4వేల 320గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న మార్పుల కారణంగా బంగారం ధరల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఆరు నెలలుగా ఉన్న ధరలతో పోలిస్తే..
గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. బుధవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు బంగారం ధరలో మార్పులు జరుగుతాయి
మార్కెట్లో బంగారం ధర వెలవెలబోతోంది. గడిచిన ఐదు రోజుల్లో నాలుగు సార్లు బంగారం ధర తగ్గింది. ఓసారి పెరిగింది. ఇక సోమవారం మరోసారి బంగారం ధర తగ్గింది.
గడిచిన ఐదు రోజుల్లో బంగారం ధర నాలుగు సార్లు తగ్గగా.. ఓ సారి పెరిగాయి. బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటం ఒకింత శుభపరిణామమే అని చెప్పొచ్చు.
గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారం కొనుగోలు చెయ్యాలని అనుకునే వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు.
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.