Home » Gold Rate
బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. నగల తయారికి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం.. పెట్టుబడి కోసం వాడే 24 క్యారెట్ల బంగారం ధరలు తగ్గాయి.
ఇటీవలే...ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,510గా పలుకుతుంది. 2021, సెప్టెంబర్ 07వ తేదీ మంగళవారం నాటి ధరలు ఇలా ఉన్నాయి.
కొద్దిరోజులుగా పైపైకి ఎగబాకిన బంగారం ధరలు గత రెండు రోజులుగా దిగివస్తున్నాయి. పసిడి ప్రియులకి ఇది శుభవార్త.. బంగారం ధర రెండో రోజు కూడా తగ్గింది. నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం
దేశీయంగా 2021, ఆగస్టు 25వ తేదీ బుధవారం ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 666, (24 క్యారెట్ల) రూ. 4 వేల 665. 08 గ్రాములు (22 క్యారెట్ల) 37 వేల 328, (24 క్యారెట్ల)రూ. 37 వేల 320గా ఉంది.
బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 10 రోజుల్లో బంగారంపై రూ.1500 వరకు పెరిగింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర అమాంతం తగ్గింది. కిలో వెండిపై ఒకే రోజు రూ.5300 తగ్గింది. ఆదివారం కిలో వెండి 61,700 లకు చేరింది
శుక్రవారం బంగారం వెండి ధరలు పడిపోయాయి. గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శుక్రవారం భారీగా పడిపోయాయి
భారీగా తగ్గిన బంగారం ధర
బంగారం ధరలు భారీగా తగ్గాయి.. గత ఏడాది కాలంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది. గతేడాది ఆగస్టులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53 వేలు ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58 వేలుగా ఉంది. గతేడాది ఇదే నెలలో బంగారంపై పెట్టుబడి పెట్టినవారు భారీగ�
బంగారం ధరలు ప్రతి రోజు పెరుగుతూనే ఉన్నాయి. జులై నెలలో 20 సార్లకు పైగా బంగారం ధరలు పెరిగాయి. ఇక జులై 30వ తేదీ కూడా బంగారం ధరలు పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.110 పెరిగింది. హైదరాబాద్