Home » Gold Rate
భారత్ లో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ధర ఎంత పెరిగినా..బంగారం కొనుగోళ్లలో ఎలాంటి తేడా కనబడదు. 2021, జూలై 28వ తేదీ బుధవారం ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 666, (24 క్యారెట్ల) రూ. 4 వేల 787. 10 గ్రాములు (22 క్యారెట్ల) 46 వేల 660, (24 క్యారెట్ల) రూ. 47 వేల 870గా ఉంది. దేశీయంగా ప్రధ�
బంగారం ధరలు...ఒకరోజు పెరుగుతూ..తగ్గుతూ వస్తున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ఇలాంటి పరిస్థితే ఉంది. 2021, జూలై 14వ తేదీ బుధవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది.
వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో బంగారం అమ్మకాలు జోరందుకున్నాయి.
బంగారం ధరలు పెరుగుతుండగా..వెండి మాత్రం దిగొస్తోంది. మూడు రోజుల క్రితం తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు పెరుగుతున్నాయి. గత మూడు రోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి..రూ. 44
2020 మే నెలలో బంగారంపై రుణాలు రూ.46,415 కోట్లు. ఈ ఏడాది మే నెలలో రుణాలు రూ.62,101 కోట్లకు పెరిగాయి. గత మార్చిలో బంగారం తాకట్టు పెట్టి 25.9 లక్షల మంది రుణాలు తీసుకున్నారు. గత మే నెలలో బంగారంపై తీసుకున్న అప్పులు 33.8 శాతం పెరిగాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ �
మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే తాజాగా..ధరలు పరుగులు తీస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరగడంతో పసిడి ప్రియులకు షాక్ తగిలినట్లైంది.
భారతదేశంలో మెల్లిమెల్లిగా కరోనా తగ్గుతోంది. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే..బంగారం ధరలు కూడా కిందకు దిగొస్తున్నాయి. తగ్గుతున్న ధరలతో బంగారం ప్రియుళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
గత కొద్దిరోజులుగా పడుతూలేస్తూ ఉన్న బంగారం ధర శుక్రవారం రూ.441 మేర పెరిగగా సోమవారం అదేస్థాయిలో తగ్గింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో నేడు బంగారం రూ.464లు తగ్గడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.47,705కి చేరింది.
క్రమంగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్.. బుధవారానికి ఎక్కువ ధర పలుకగా గురువారం కాస్త పరవాలేదనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.319లు తగ్గడంతో 48వేల 223కు దిగొచ్చింది.
బంగారం ధర తగ్గితే చాలు.. పండుగలు పక్కకుపెట్టి గోల్డ్ కొనేస్తాం. అదే ధరలు పెరుగుతూ పోతుంటే పండగొచ్చినా.. పబ్బం వచ్చినా చూస్తూ కూర్చోవడం తప్ప చేసేదేం ఉండదు.