Home » gold smuggling
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థకు చెందిన విమానంలో బంగారం అక్రమ రవాణా గురించి రహస్య సమాచారం అందింది. విమానంలో క్యాబిన్ క్రూగా పని చేస్తున్న షఫీ అనే వ్యక్తి ఈ బంగారం సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అతడు బహ్రెయిన్-కోజికోడ్-కోచి మధ్య ప్రయాణించ�
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.
విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకు వస్తున్న ఇద్దరు ప్రయాణికులను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఒకవైపు అధికారులు, పోలీసులు నిఘా పెట్టి విమానాశ్రయాలలోనే విస్తృత తనిఖీలు నిర్వహించి ఇతర దేశాల నుండి వచ్చే అక్రమ బంగారాన్ని సీజ్ చేస్తున్నా.. కేటుగాళ్లు రకరకాల కొత్త మార్గాల ద్వారా బంగారాన్ని ఇండియాలో దించేస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు ఒక ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.
బంగారం స్మగ్లింగ్ చేసే వారిపై పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దాడులు పెరిగిపోవటంతో అక్రమార్కులు కొత్తపద్దతులు ఎన్నుకుంటున్న అనేక ఘటనలు మనం చూస్తున్నాము.
మరోవైపు భారీగా లభ్యమైన బంగారం, నగదుపై ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. ఈ కేసులో అరెస్టైన బస్సు డ్రైవర్లను విచారించేందుకు రెడీ అయ్యింది.
అక్రమంగా బంగారాన్ని దేశంలోకి తీసుకొచ్చి.. ఆపై హోల్ సేల్ మార్కెట్లో అమ్మకుంటూ సొమ్ము చేసుకుంటున్న స్మగ్లింగ్ ముఠా సభ్యుడిని ముంబై DRI పోలీసులు అరెస్ట్ చేశారు
కస్టమ్స్ అధికారులు ఎంతపటిష్టమైన నిఘా చర్యలు చేపట్టినా విదేశాల నుంచి పలు మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు.
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిఘా పెంచినా విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. బంగారం స్మగ్లింగ్ కు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. తాజాగా..