Home » gold
కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి.
వ్యక్తులు తమ ఆర్థిక లక్ష్యాలను బట్టి వివిధ రకాల బంగారాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే, బంగారంపై పలు రకాల పన్నులు వేస్తారని మీకు తెలుసా? ఎంత పన్ను కట్టాలో తెలుసా?
అసలే బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రూ.100కే గోల్డ్ అమ్ముతారంటే నమ్మడం కొంచెం కష్టమే. కానీ, ఇది నిజమే. రూ.100కే బంగారం అమ్మేందుకు జువెలరీ కంపెనీలు..
వరంగల్ జిల్లాలో దొంగలు చాలా ధైర్యవంతులులాగా ఉన్నారు. ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు నివాసముండే అపార్ట్మెంట్లోనే తమ చేతివాటం ప్రదర్శించి విలువనై బంగారం ఎత్తుకెళ్లా
సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఓ వ్యక్తి రూ.34 లక్షల విలువైన బంగారాన్ని చాకోలెట్ బాక్స్ లో తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్త దంపతులను వెంటాడిన దుండగులు వారిని గాయపరిచి మహిళ మెడలోని మంగళసూత్రం, యువకుడి మెడలోని బంగారు గొలుసు తెంపుకుని పారిపోయారు.
హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఇదే సమయానికి రికార్డైన ధరతో పోలిస్తే ధర భారీగా పడిపోయింది.
బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై రూ.1,130 తగ్గింది. వెండిపై కూడా రూ.1,900 తగ్గింది
అంగన్వాడీ కార్యకర్త ఇంట్లో సోదాలు చేసిన విజిలెన్స్ అధికారులు ఆమె సంపాదించిన ఆస్తులు చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు 4 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు.
బంగారం రవాణాకు అడ్డుకట్టవేసేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్మగ్లర్లు మాత్రం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వివధ మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు.