Home » Google Pay
5 UPI Payment Rules 2024 : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? అయితే, 2024 కొత్త ఏడాదిలో జనవరిలో యూపీఐ పేమెంట్లలో అమలులోకి వచ్చే కొన్ని మార్పులు ఇలా ఉన్నాయి.
NPCI UPI ID : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) అనుకోకుండా చేసే లావాదేవీలను నిరోధించడానికి డిసెంబర్ 31లోగా ఇన్‌యాక్టివ్ యూపీఐ ఐడీలను డిసేబుల్ చేయాలని పేమెంట్ అప్లికేషన్లను ఆదేశించింది.
Google Pay Fee : గూగుల్ పే ప్లాట్‌ఫారమ్‌లో మొబైల్ రీఛార్జ్‌లపై అదనంగా ఛార్జీలు వసూలు చేస్తోంది. ఇప్పటికే పేటీఎం, ఫోన్‌పే ఇతర డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు మొబైల్ రీఛార్జ్‌లపై కన్వీనియన్స్ ఫీజు కింద అదనంగా డబ్బులు వసూలు చేస్తోంది.
UPI Transaction Limit : ప్రతిరోజూ యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటీఎం నుంచి యూపీఐ పేమెంట్స్ చేసే వినియోగదారులు ఇకపై పరిమితికి మించి చేయలేరు. రోజువారీ యూపీఐ లావాదేవీలపై పరిమితి గురించి ఇప్పుడు తెలుసుకోండి.
Google Pay UPI Lite : గూగుల్ పే యూజర్లకు గుడ్‌న్యూస్.. గూగుల్ పే (Google Pay) UPI Lite ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో (UPI PIN)ని ఎంటర్ చేయకుండానే సులభంగా పేమెంట్లు చేసుకోవచ్చు.
Apple Pay Launch : ఆపిల్‌కు భారత్ కీలకమైన మార్కెట్‌గా మారింది. కంపెనీ తన భారతీయ కస్టమర్లకు (Apple Pay)ని ప్రవేశపెట్టేందుకు రెడీగా ఉంది.
GPay UPI Payments : ఆన్లైన్, ఆఫ్‌లైన్ UPI పేమెంట్స్ చేసేందుకు (Google Pay) యూజర్లు ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్‌లను కూడా లింక్ చేయవచ్చు.
Google Pay UPI Account : గూగుల్ పే సర్వీసులో UPI అకౌంట్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. లేటెస్ట్ ఆప్షన్ ద్వారా UPI యూజర్లు తమ ఆధార్, బ్యాంక్ అకౌంట్లలో ఫోన్ నంబర్ ఒకేలా ఉండేలా చూసుకోవాలి.
Google Pay UPI Payments : గూగుల్ పే యూజర్లు RuPay క్రెడిట్ కార్డ్‌లతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ UPI లావాదేవీలను చేసుకోవచ్చు. ముందుగా గూగుల్ పేతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
UPI Credit Card Payments : డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా? అయితే ఇప్పటివరకూ యూపీఐ ద్వారా బ్యాంకు అకౌంట్లతో పేమెంట్లు చేసుకోవచ్చు. అయితే, ఇకపై యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు పేమెంట్లు చేసుకోవచ్చు.