Home » Google Pay
ICICI Bank : యూపీఐ లావాదేవీలపై ఐసీఐసీఐ బ్యాంక్ Google Pay, PhonePe వంటి పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లపై ఛార్జీలు విధిస్తోంది.
UPI GST Tax : గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం యూజర్లకు బ్యాడ్ న్యూస్? రూ.2వేల కన్నా యూపీఐ లావాదేవీలపై GST పన్ను విధింపుపై కేంద్రం ప్రకటన చేసింది.
UPI New Rules : యూపీఐ యూజర్ల కోసం ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. బ్యాలెన్స్ చెక్, పేమెంట్ స్టేటస్ లిమిట్స్ మారనున్నాయి.
Wrong UPI Payment : అనుకోకుండా రాంగ్ UPI నంబర్‌కు డబ్బు పంపితే కంగారు పడొద్దు.. యూపీఐ లావాదేవీలను రివర్స్ చేయవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
UPI Payments : యూపీఐ పేమెంట్లపై కొత్త రూల్ జూన్ 16 నుంచి అమల్లోకి రానుంది. కేవలం 10 సెకన్లలో పేమెంట్ పూర్తి కానుంది.
UPI New Rule : యూపీఐ యూజర్ల పంపే నగదు భద్రత కోసం NPCI కొత్త రూల్స్ తీసుకొచ్చింది. యూపీఐ బెనిఫిషీయరీ నేమ్స్ తప్పనిసరిగా కనిపించాలి.
UPI ID Payments : ప్రస్తుతం, పేమెంట్ గేట్‌వేలో లావాదేవీల కోసం కార్డ్ వివరాలను టోకెనైజ్డ్ ఫార్మాట్లో సేవ్ చేయొచ్చు. యూపీఐ ఐడీలకు కూడా ఇలాంటి ఫీచర్‌ను తీసుకురావాలని NPCI యోచిస్తోంది.
UPI QR Payments : షేర్ చేసిన యూపీఐ క్యూఆర్ కోడ్‌తో పేమెంట్లు చేస్తున్నారా? ఇకపై ఇలాంటి షేరింగ్ యూపీఐ పేమెంట్స్ పనిచేయవు. అంతర్జాతీయంగా యూపీఐ పేమెంట్లు చేసేవారికి ఈ కొత్త రూల్ వర్తిస్తుంది.
Fake UPI Apps Alert : ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే లాగా కనిపించే ఫేక్ యాప్‌లతో స్కామర్లు కస్టమర్లను మోసం చేస్తున్న కొత్త మోసంపై సైబర్ నిపుణులు యూపీఐ యూజర్లను హెచ్చరిస్తున్నారు.
యూపీఐ యాప్స్ ఇలా సడెన్ గా డౌన్ కావడం రెండు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి.