Home » Google Pay
యూపీఐ యాప్స్ ఇలా సడెన్ గా డౌన్ కావడం రెండు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి.
UPI New Rules : యూపీఐ యూజర్లకు అలర్ట్. మీ బ్యాంకు అకౌంట్లతో లింక్ చేసిన మొబైల్ నెంబర్లు యాక్టివ్‌గా ఉన్నాయా? లేదా? ఇప్పుడే చెక్ చేసి అప్డేట్ చేసుకోండి. లేదంటే ఏప్రిల్ 1 నుంచి యూపీఐ పేమెంట్లు చేయలేరు.
Google Pay : క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, విద్యుత్, గ్యాస్ బిల్లుల పేమెంట్లను గూగుల్ పే ద్వారా చేస్తే ప్రాసెసింగ్ ఫీజులు పడతాయి. అదే, యూపీఐని ఉపయోగించి బిల్ పేమెంట్లు చేస్తే ఎలాంటి ఛార్జీలు వర్తించవు.
Jio Payment Services : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే సర్వీసులకు పోటీగా రిలయన్స్ జియో నుంచి సరికొత్త పేమెంట్స్ సర్వీసు అందుబాటులోకి వస్తోంది.
Tech Tips in Telugu : భీమ్ యూపీఐ యాప్ వాడుతున్నారా? మీ యూపీఐ పిన్ రీసెట్ చేసుకోవడం తెలుసా? ఇదిగో ఈ సింపుల్ టిప్స్ ప్రయత్నించండి.
Google Pay Later Option : ఈ కొత్త ఫీచర్లతో చెల్లింపు చేయడానికి ముందు కార్డ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలి. వినియోగదారులు ‘ఇప్పుడే కొనుగోలు చేయండి.. తర్వాత చెల్లించండి’ అనే ఆప్షన్లను యాక్సెస్ చేయవచ్చు.
గూగుల్ వ్యాలెట్ అంతర్జాతీయ వెర్షన్‌కు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. ఈ వ్యాలెట్ బ్యాంక్ కార్డ్‌లను స్టోర్ చేయదు లేదా డిజిటల్ పేమెంట్లు చేయదు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 6వేల కోట్ల రూపాయలు డబ్బు, మద్యం పట్టుకున్నారు.
Google Pay Soundpad : డిజిటల్ పేమెంట్ యాప్స్ పేటీఎం, ఫోన్‌పేకు పోటీగా యూపీఐ పేమెంట్ల కోసం గూగుల్ మొట్టమొదటి వైర్లెస్ సౌండ్‌ప్యాడ్ భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. ధర, ఫీచర్లు వివరాలను ఓసారి లుక్కేయండి.
Paytm Crisis : పేటీఎం సంక్షోభం నేపథ్యంలో వినియోగదారులు ప్రత్యామ్నాయ డిజిటల్ పేమెంట్ సర్వీసులపై ఆధారపడుతున్నారు. పేటీఎం పోటీదారుల్లో PhonePe, BHIM, Google Pay యాప్ డౌన్లోడ్లు భారీగా పెరిగాయని నివేదిక తెలిపింది.